టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హ్యట్రిక్ కొట్టేశాడు. సిక్స్‌లో, సెంచరీలో కాదండి.. అవార్డ్స్ తీసుకోవడంలో. ఐసీసీ ఏటా ప్రకటించే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్.. ఇలా మూడు అవార్డులను కోహ్లీనే దక్కించుకున్నాడు. 2017-18లో కోహ్లీ సాధించిన విజయాలు ఇలా హ్యాట్రిక్ అవార్స్ను తనకు అందేలా చేశాయి.
2018లో టెస్ట్ క్రికెట్లో 1322 పరుగులు చేసి.. స్కోర్ బోర్డ్‌లో టాపర్‌గా నిలిచాడు. మొత్తం 13 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 5 సెంచరీలు చేశాడు. ఇక 14 వన్డేల్లో ఆరు సెంచరీలు చేసి 1202 పరుగులు చేశాడు. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా రెండో సారి ఎంపికైన కోహ్లీ.. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికవడం మాత్రం ఇదే తొలిసారి. అంతేగాకుండా వరుస విజయాలతో 2018లో ది బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. ఓకే సంవత్సరంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో సిరీస్‌లు గెలిచిన తొలి ఆసియన్ కెప్టెన్ కోహ్లీనే.
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హ్యట్రిక్ కొట్టేశాడు. సిక్స్‌లో, సెంచరీలో కాదండి.. అవార్డ్స్ తీసుకోవడంలో. ఐసీసీ ఏటా ప్రకటించే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వరుసగా మూడు సార్లు కోహ్లీనే అందుకున్నాడు. అంతేగాకుండా 2017-18కి గాను వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కూడా కోహ్లీనే కావడం విశేషం. 2018లో టెస్ట్ క్రికెట్లో 1322 పరుగులు చేసి.. స్కోర్ బోర్డ్‌లో టాపర్‌గా నిలిచాడు.
మొత్తం 13 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 5 సెంచరీలు చేశాడు. ఇక 14 వన్డేల్లో ఆరు సెంచరీలు చేసి 1202 పరుగులు చేశాడు. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా రెండో సారి ఎంపికైన కోహ్లీ.. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికవడం మాత్రం ఇదే తొలిసారి. అంతేగాకుండా వరుస విజయాలతో 2018లో ది బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. ఓకే సంవత్సరంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో సిరీస్‌లు గెలిచిన తొలి ఆసియన్ కెప్టెన్ కోహ్లీనే.