Sunday, May 11, 2025
- Advertisement -

బాత్ రూమ్ అందాలను బయటపెట్టిన హాట్ బ్యూటీ

- Advertisement -

అందాలను ప్రదర్శించడంలో బాలీవుడ్ భామల తరువాతే ఎవరైనా. బాలీవుడ్ హీరోయిన్స్ సినిమాల్లో చూపించే అందాల కన్నా బయట చూపించే అందాలే ఎక్కువుగా ఉంటాయి. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ బాత్ రూమ్ లోని తన అందాలను బయటపెట్టిందిహీరోయిన్ ఊర్వశి రౌతేలా తెలుగు జనాలకు పెద్దగా తెలియకపోవచ్చు కాని , . బాలీవుడ్ జనాలకు ఈ పేరు బాగా సుపరిచితమే. తన బరువైన అందాలతో ఎప్పటికప్పుడు సెగలు రేపుతోంటుంది ఈ హాట్ బ్యూటీ.

హేట్ స్టోరి 4 చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ గా పరిచియం అయింది. ఈ సినిమాలో హాట్ గా కనిపించి మంచి మార్కులు కొట్టేసింది ఊర్వశి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది ఊర్వశి రౌతేలా. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు లేటేస్ట్ ఫోటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఓ ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఈ ఫోటోని చూస్తుంటే బాత్ రూమ్ లోని అందాలను బయటపెట్టినట్లు ఉంది. నిజానికి ఈ ఫోటో మ్యాగ్జిమ్ కవర్ షూట్ కోసం దిగింది. ఈ ఫోటోలో ఊర్వశి స్టన్నింగ్ లుక్ యువతరం గుండెల్లోకి దూసుకెళ్లిపోయింది.

పింక్ కలర్ స్విమ్ సూట్ లో ఊర్వశి మత్తెక్కించే గెటప్ లో కనిపిస్తోంది. ఈ ఫోటోలో అమ్మడు తడిసిన అందాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఇక ఊర్వశి పిక్కల అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాలి. ఈ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా అందాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఊర్వశి రౌతేలాకు బాలీవుడ్ లో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. దీంతో సౌత్ లో సినిమాలు చేయలని చూస్తోంది. నిన్ననే ఆర్జీవీ ప్రధాన పాత్రలో కోబ్రా అనే క్రైమ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో ఊర్వశి రౌతేలా అవకాశం దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -