- Advertisement -

బిగ్ బాస్ ఫేమ్ అంతా చూపించేసిందిగా…ఇంకేముంది చూూపించడానికి

- Advertisement -

పబ్లిసిటీ కోసం సెలబ్రిటీలు తమ అంగా అంగాగ ప్రదర్శనకు ఏమాత్రం వెనుకాడటంలేదు. బికినీల్లో తమ అందాలను ఆరబోస్తే …కొందరు మాత్రం నగ్నంగా ఏమాత్రం సిగ్గు పడకుండా తమ అందాలను చూపిస్తున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫేమస్ అయిన సోఫియా సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ క్రేజ్ సంపాదించుకునే పనిలో పడింది. తాజాగా ఆమె బట్టులేకుండా ఫొటో షూట్ నిర్వహించింది. ఆఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటోలపై బండబూతులు తిడుతున్నారు.

ఈమెకు ఇదేం పోయేకాలం.. వ్యభిచారినిగా వ్యవహరిస్తోంది. ఇంత డర్టీనా.. పోర్న్ స్టార్‌లా ఉంది. నీ కంటే పశువులు బెటర్.. ఇంతకీ నీ రేటు ఎంత?’’.. ఇవీ బిగ్ బాస్ ఫేమ్ సోఫియా హయత్‌పై నగ్న ఫొటోలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.అయితే సన్యాసినిగా మారి వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న సోఫియా నెటిజన్ల కామెంట్స్‌పై ఘాటుగా స్పందిస్తోంది.

సమాజం గురించి కోరుకునే వారు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయరని.. నా నగ్నదేహాన్ని చూడటం అనేది మీ ఆలోచనలు, మీలోని కోరికలకు అద్దం పడుతోంది. పురుషుల సంగతి అటుంచితే.. ఒక మహిళ మరో మహిళ వ్యభిచారి అంటూ కామెంట్ చేయడాన్ని బట్టి వారి ఆలోచనల్లో కామత్వం ఉందని తెలుస్తోంది.

https://www.instagram.com/p/Bv_XtYQn20P/?utm_source=ig_embed

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -