Sunday, May 11, 2025
- Advertisement -

వచ్చే సమ్మర్ కి ఈ ’దేవుడు’ వస్తాడు..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు శుభవార్త..! ఎస్ జే సూర్యతో ‘కడప కింగ్’ పవన్ సినిమా డ్రాప్ కాగానే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేసేందుకు పవన్ సిద్ధమయ్యాడు. మాటల మాంత్రికుడు స్టోరీలైన్ పవన్ కు వినిపించడం, హీరో బాగుందని చెప్పడంతో, స్ర్ర్కిప్ట్ ని డెవలప్ చేసే పనిలో డైరెక్టర్ నిమగ్నమయ్యాడట.

అయితే ఈ సినిమాకు ’దేవుడే దిగివచ్చినా’ అన్న టైటిల్ ను కూడా ఫైనల్ చేశారని టాక్.. అయితే ఈ చిత్రం లవ్,యాక్షన్,ఎమోషనల్ వంటి అంశాలతో తెరకెక్కనున్నట్లు సమాచారం. హారిక అండ్ హసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ  నిర్మిస్తున్నా ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందట. అంటే  వచ్చే సమ్మర్ కి ’దేవుడే’ వస్తాడన్నమాట. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ డబుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -