Monday, May 6, 2024
- Advertisement -

అప్పుడే అవి చేయద్దు అనుకుంటున్నా తారక్

- Advertisement -

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR అనే చిత్రం షూటింగ్ లో వున్నాడు. అరవింద సమేత వీర రాఘవ విజయం సాధించిన తరువాత ఏం సినిమా చేస్తాడు అని అందరూ అనుకుంటున్న తరుణంలో రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా సైన్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్ ల షూటింగ్ లలో పాలుగొన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కి సంబందించిన మూడో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తనకైనా గాయం నుండి పూర్తి గా కోలుకోవడం హర్షించదగ్గ విషయం. ఈ పరిణామం లో జూనియర్ ఎన్టీఆర్ తో యాక్షన్ సన్నివేశాలు చేయించాలని రాజమౌళి చూస్తున్నాడట. అయితే కొద్దీ మంది దగ్గరి వాళ్ళు అప్పుడే పోరాట సన్నివేశాలు చేసి స్టైన్ అయ్యే కన్నా కొన్ని రోజులు ఆగి అప్పుడు పోరాట సన్నివేశాలు చిత్రీకరించుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారట. మరి ఈ సలహా ని జూనియర్ ఎంత వరకు పాటిస్తాడా చూడాలి.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, నిత్య మీనన్ ఈ సినిమా లో ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు. డీ వీ వీ దానయ్య ఈ సినిమాకి నిర్మాత.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -