Monday, May 6, 2024
- Advertisement -

అందాల రాక్షసి అందాల ఆరబోత….!

- Advertisement -

అందాల రాక్షసి అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టిన హాట్ నార్త్ ఇండియన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తో ఒక్కసారిగా ఫెమ్ ని తెచ్చుకోవడమే కాక వరుస అవకాశాలు కూడా ఒడిసి పట్టుకుంది లావణ్య. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే తను స్వీకరించిన చాలా అవకాశాల్లో ఫ్లాప్ అయినా సినిమాలే ఎక్కువ కావడం తో ఈ హీరోయిన్ ఇండస్ట్రీ లో నెక్స్ట్ లీగ్ హీరోయిన్ల జాబితా లో కి వెళ్లలేకపోయింది.

ఇక పోతే ప్రస్తుతం ఫ్లాప్స్ తో సతమతమువుతున్న ఈ హీరోయిన్ అర్జున్ సురవరం అనే సినిమా విడుదల కోసం ఆసక్తి గా ఎదురు చూస్తుంది. ఈ సినిమా లో నిఖిల్ సరసన నటిస్తున్న ఈ భామ సినిమా విజయం పై చాలా ఆశలు పెట్టుకుంది. చేతిలో అవకాశాలు లేకపోవడం తో సినిమా కచ్చితం గా విజయం సాదించాలి.

అంతే కాకుండా అందరి దృష్టి ని ఆకర్షించాలి అనే తపన తో లావణ్య ప్రస్తుతం హాట్ ఫోటో షూట్స్ ని చేస్తూ వస్తుంది. ఇలా హాట్ గా కనిపించి అయినా దర్శక నిర్మాతల దృష్టి లో పది అవకాశాలు తెచ్చుకోవాలని అనుకుంటుంది కాబోలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -