Friday, May 17, 2024
- Advertisement -

మహేష్ సినిమా మీద అనిల్ రావిపూడి వింత పోస్ట్

- Advertisement -

సాధారణం గా తన ప్రతి సినిమా కన్ఫర్మ్ అయినప్పుడు, స్క్రిప్ట్ పని పూర్తి అయినప్పుడు, షూటింగ్ కి వెళ్ళేటప్పుడు, సినిమా గురించి తనని ఫాలో ఆయె వాళ్లకి తెలియజెప్పడం లో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక స్టైల్ ను అనుసరిస్తారు. ప్రస్తుతం మహేశ్26 కి సంబందించిన పనులు చేస్తున్న ఈ దర్శకుడు ఈ సినిమా విషయం లో కూడా ఇలాంటి స్టైల్ ని అనుసరించాడు. అయితే తాజా వివరాల ప్రకారం అనిల్ రావిపూడి సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి ఒక వింత పోస్ట్ పెట్టాడు. దాని ప్రకారం, అనిల్ రావిపూడి ఎమోజి వాడుతూ సినిమా కి సంబందించిన కీలక అప్డేట్ ని ప్రేక్షకులకి హింట్ చేసాడు.

అనిల్ పోస్ట్ చేసిన ఎమోజి ని డీ కోడ్ చేస్తే తాను ఈ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేశానని, స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని, షూటింగ్ త్వరలో మొదలు కానుంది అని చెప్పినట్టు సమాచారం. పూర్తి స్థాయి లో మనోరంజకంగా సాగిపోయే ఈ సినిమా కి సరిలేరు నీవెవరు అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -