Thursday, May 9, 2024
- Advertisement -

బిగ్ బాస్: బాబా భాస్కర్ అసలు రంగు అదేనా?

- Advertisement -

బిగ్ బాస్ షో క్రమక్రమం గా ఆసక్తికరం గా మారుతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ షో ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుంది అనే విషయం మీద మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. బిగ్ బాస్ షో లో ఇప్పటికే ముగ్గురు వెళ్లిపోయారు. ఈ సారి నాలుగో వారానికి దాదాపుగా 7 మంది నామినేషన్స్ లో ఉన్నారు.

ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే బాబా భాస్కర్ కూడా ఈ సారి నామినేషన్స్ లో ఉన్నారు. అయితే బాబా భాస్కర్ తనని తానే నామినేట్ చేసుకుని ఆశు రెడ్డి ని సేవ్ చేశారు. అయితే ఆయన ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అషు మాత్రం తను బాబా ని సేవ్ చేయాలని ముందుగానే డిసైడ్ అయింది. దానికి సంబందించిన కారణం వివరించక, బాబా భాస్కర్ షాక్ తిన్నారు.

ఆయన కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుండి మాములుగా లేరు. ఇష్టం వచ్చినట్లు గా ప్రవర్తిస్తూ, తన మీద తను కంట్రోల్ కోల్పోతారేమో అని సిచువేషన్ వరకు వెళ్లారు. అయితే మంచి వాడి గా ఉంటూ ఆ ఇమేజ్ ని కంటిన్యూ చేయాలి అనుకున్న బాబా కి ఒక్కసారిగా హౌస్ మేట్స్ ఎదురు తిరగడం మంచిగా అనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -