నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా మొదటి రోజు వసూళ్లు ఆశాజనకంగా నే కనిపించాయి కానీ అదేంటో గానీ ఈ సినిమా ప్రస్తుతం ఆశించిన స్థాయి లో మాత్రం కలెక్ట్ చేయడం లేదు. ఈ సినిమా కి హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు గా వ్యవహరించారు. కార్తికేయ విలన్ గా ఈ సినిమా లో నటించి అందరినీ మెప్పించాడు.
ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లో దాదాపు గా 13 కోట్ల రూపాయలని సంపాదించింది. అది పక్కన పెడితే ఈ సినెమా ఏ ఏరియా లో ఎంతెంత వసూలు చేసింది అనేది ఈ కింద చూడొచ్చు.
నైజాం: 5.20 Cr
సీడెడ్: 1.60 Cr
ఉత్తరాంధ్ర: 1.73 Cr
గుంటూరు: 1.15 Cr
ఈస్ట్ గోదావరి: 1.13 Cr
కృష్ణ: 1.01 Cr
వెస్ట్ గోదావరి: 0.75 Cr
నెల్లూరు: 0.40 Cr
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ 4 డేస్ షేర్: 12.97 Cr
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రీ రిలీజ్ వివరాలు: 20.90 Cr
ఈ సినిమా రికవర్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి.