Tuesday, May 7, 2024
- Advertisement -

కండోమ్ ఎలా వాడతారో చూడ‌లేదా..? నవదీప్

- Advertisement -

న‌వ‌దీప్ ఒక‌ప్పుడు హీరోగా న‌టించిన‌ప్ప‌టికి స‌రైన హిట్లు లేక క్యారెక్ట‌ర్ ఆర్టిప్ట్‌గా మారాడు. ఇండ‌స్ట్రీలో నవదీప్ గురించి చాలానే గాసిప్‌లు వ‌చ్చాయి. తాజాగా నవదీప్ న‌టించిన నెక్ట్స్ ఏంటీ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా నవదీప్‌తో పాటు, నెక్ట్స్ ఏంటీ హీరో సందీప్ కిష‌న్‌,హీరోయిన్ త‌మ‌న్నాలు హీరో రానా నిర్వ‌హించే ఓ ప్రొగ్రామ్‌కు హాజ‌రైయ్యారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రొమోని విడుద‌ల చేశారు.ముందుగా తమన్నా.. రానాని మీరు సింగిలేనా..? అని ప్రశ్నించగా దానికి రానా అవునని చెప్పగా.. పక్కనే ఉన్న నవదీప్ ఎప్పుడూ సింగిలే అని పంచ్ వేశాడు.

నవదీప్ అండర్ వేర్ బ్రాండ్ ఏంటి…? అని సందీప్ ని కిషన్ ని రానా ప్రశ్నించగా ఆ సెకన్ లో సందీప్ ఫేస్ ఎక్స్ ప్రెషన్ చూసి అక్కడున్న అందరూ నవ్వారు. మధ్యలో కండోమ్ టాపిక్ రాగా.. సందీప్ కిషన్ ‘కండోమ్ ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి కొన్నాను’ అని చెబుతుండగా నవదీప్.. ‘ఇంకానయం ఎలా వాడతారో చూడ్డామనుకోలేదు’ అంటూ పంచ్ వేశాడు.ప‌క్క‌నే ఉన్న త‌మ‌న్నా ఈ కామెంట్స్‌కు ఏం చేయాలో తెలియక ముసి,ముసి న‌వ్వులు న‌వ్వి ఊరుకుంది.ప్రొమోనే ఇలా ఉంటే ఇంకా షో ఎలా ఉంటుందో అని అంద‌రు ఈ ప్రొగ్రామ్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -