Wednesday, May 7, 2025
- Advertisement -

నవదీప్ గేనా ? ఏం చెప్పాడో తెలుసా?

- Advertisement -

సినీ పరిశ్రమలో హీరో నవదీప్ కు మంచి క్రేజ్ ఉంది. హీరోగా సినిమాలు చేస్తూ వచ్చిన నవదీప్ ఒక స్టేజ్ లో వరస ప్లాప్ లు చూసాడు. దాంతో హీరోగా కాకుండా విలన్ గా చేసి మెప్పించాడు. ఆ తర్వాత స్పెషల్ రోల్స్ కూడా చేశాడు. అయితే తాజాగా నవదీప్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

నవదీప్ ‘గే’ అని.. తనకు అమ్మాయిల కంటే అబ్బాయిలంటేనే బాగా ఇష్టమని ఒక వార్తా షికార్లు కొడుతోంది. ఈ వార్తపై నవదీప్ స్పందించి వివరణ ఇచ్చాడు. ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనతో చాట్ చేసాడని.. అయితే క్రమంలో ‘మీరు గే అంట కదా..” అని ఆడిగాడు. అంతే కాకుండా మీరు అమ్మాయిలతో కంటే అబ్బాయిలతోనే ఎక్కువ చనువుగా ఉంటారు కదా అని అడిగి తన పీలింగ్స్ ను నాతో షేర్ చేసుకోవాలని ఉందని చెప్పాడని వివరణ ఇచ్చాడు.

ఆ తర్వాత నేను అలాంటి వాడిని కాదని కేవలం సినిమాల కోసమే అలా యాక్ట్ చేస్తానని.. కామెడీ కోసం చేస్తానని నవదీప్ చెప్పుకొచ్చాడట. ఇక కామసూత్ర ఆధారంగా ఎక్తా కపూర్ నిర్మించబోయే వెబ్ సిరీస్‌లో సన్నీలియోన్‌తో కలిసి నవదీప్ రొమాన్స్ చేయనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -