Friday, April 26, 2024
- Advertisement -

అత్తగారింట్లోనే ఎంజాయ్ చేస్తున్న హీరో నిఖిల్..!

- Advertisement -

అర్జున్ సురవరం మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 పాటు 18 పేజీస్ అనే మరో మూవీని కూడా స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు నిఖిల్.

ఇదిలా ఉంటే నిఖిల్ కి లాస్ట్ మంత్ లో మ్యారేజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న డాక్టర్ పల్లవి వర్మ ని లాక్ డౌన్ టైంలోనే వివాహం చేసుకున్నాడు నిఖిల్. పెళ్లి తర్వాత షూటింగ్స్ లేకపోవడంతో తన ఫ్యామిలీతో కలిసి భీమవరం వెళ్లాడు. గత పది రోజులుగా అత్తగారింట్లోనే ఉంటూ భార్య పల్లవితో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాడు నిఖిల్.

నిఖిల్ భీమవరం లో ఉన్న కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. పల్లవి కూడా నిఖిల్ వాటర్ లో ఆడుకుంటున్న ఓ వీడియోని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిఖిల్, పల్లవి లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

https://www.instagram.com/p/CA4Un_BHOio/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -