తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి విపరితమైన చర్చ నడుస్తుంది.నటి శ్రీరెడ్డి ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయంపై చేస్తున్న పోరటానికి అన్ని వైపుల నుండి మద్దతు పెరుగుతుంది.శ్రీరెడ్డి పుణ్యమా అని చాలామంది ఇప్పుడు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెబుతు, తెలుగు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఏం విధాంగా జరుగుతున్నాయో అందరికి తెలియలి అన్నారు.దీనిలో భాగంగానే నటి శృతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు.పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ లభిస్తే చాలు. రూ.200కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారు.
మసాజ్ కు బెంగాలీ అమ్మాయిలు కావాలి. కానీ మహిళల సమస్యల గురించి వెళ్తే పట్టించుకోరు. సినిమా పరిశ్రమ కొందరి చేతుల్లోనే ఉందని వారి పిల్లలు.. మనమళ్లే కానీ మరెవరూ హీరోలు కాకూడదా? ముఖానికి ముఫ్పై సర్జరీలు చేయించుకొని హీరోలుగా చెలామణి అవుతున్నారంటూ మండిపడ్డారు.దీనిపై దమ్ము ఉంటే బహిరంగ చర్చకు రావలని సవాల్ విసిరింది నటి శృతి.ఇప్పటికి అయిన తెలుగు ఇండస్ట్రీ బాగుపడలని , తెలుగు వారికి అవకాశాలు ఇవ్వలని తాము కొరుకుంటున్నామని నటి శృతి తెలిపింది.