వాళ్లంతటవాళ్లే పడుకుంటామని ఆఫర్ ఇస్తారు

హాలీవుడ్ మొదలు టాలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశాల కోసం కొందరు తమంతటతామే లైంగిక కోరికలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు.అవకాశాల కోసం కొందరు తమంతటతామే లైంగిక కోరికలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

హాలీవుడ్ నిర్మాత హార్వీ చాలామంది హీరోయిన్లను మహిళలను సినిమా అవకాశాల కోసం లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు రావ‌డంతో అస‌లు ఆ వ్య‌వ‌హారం అంత బ‌య‌టికి వ‌చ్చింది కాని లేక‌పోతే ఎవ్వ‌రి దారి వారు తీసుకునేవారు అని ఏక్తా కపూర్ చెప్పుకు రావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.