Thursday, May 2, 2024
- Advertisement -

బికినీలో రెచ్చ‌గొడుతున్న‌‘రంగం’ హీరోయిన్‌

- Advertisement -

జీవా న‌టించిన ‘రంగం’ సినిమా గుర్తుందా! ఆ సినిమాలో హీరోయిన్ కార్తీక‌తో పాటు పొట్టిగా.. చింపిరిజుట్టులో ఇంకో హీరోయిన్ ఉన్న‌ది.. చివ‌ర‌కు హ‌త్య‌కు గుర‌వుతుంది. ఆ! ఆ హీరోయిన్ పేరు పియా బజ్పాయ్. ఆ సినిమా త‌ర్వాత కొన్ని త‌మిళ్‌లో అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ తెలుగులో మాత్రం మ‌ళ్లీ క‌నిపించ‌లేదు.

ఇప్పుడు ఆ హీరోయిన్ అవ‌కాశాల కోసమో.. బ‌ట్ట‌ల కొర‌త‌నో.. మ‌రేదైనా కోస‌మోగానీ పైన‌.. కింద రెండు గుడ్డ‌లు క‌ప్పుకొని క‌నిపించింది. ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో ఫొటో షూట్ తీసుకొని ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల క‌ళ్ల అందంతో క‌నిపించాల‌ని ఈ అమ్మ‌డిని ప్లానేమోగానీ ఆ షూట్‌లో మాత్రం ఏమాత్రం జంకు లేకుండా అందాలను చూపించింది. ఆమెలో ఇంతందం దాగి ఉందా అని ఆ ఫొటోల‌ను చూస్తేగానీ తెలియ‌దు.

పియా బజ్పాయ్ సోషల్ మీడియాలో తన బికినీ ఫొటోలతో వేడెక్కించేసింది. అసలు అందాన్ని ప్రదర్శించడంలో ఫోటోలకు పోజులు ఇవ్వడంలో తన తర్వాతే ఎవరైనా అనే రేంజులో బ‌ట్ట‌లు విప్పి క‌నిపించింది. ఈ ఫొటోలు కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటున్నాయి. ఆమె ప్లాన్ ఏంటీ అనేది తెలియ‌డం లేదు కానీ ఈ స్పీడ్ చూస్తుంటే మ‌రో సినిమాతో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -