Thursday, May 2, 2024
- Advertisement -

పేప‌ర్ చూట్టుకొచ్చిన ఆదాశ‌ర్మ‌..చిరిగితే ఏంటీ ప‌రిస్థితి?

- Advertisement -

హీరోయిన్‌ ఆదాశ‌ర్మ‌.. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా న‌టించిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించిన‌ప్ప‌టికి ఆదాశ‌ర్మ‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో సైడ్ కారెక్ట‌ర్స్‌లో న‌టిస్తు కాలం వెల్ల‌దిస్తుంది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, క్ష‌ణం, సుబ్ర‌మ‌ణం ఫ‌ర్ సేల్ వంటి సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికి అమ్మ‌డుకు స‌రైన గుర్తింపు రాలేదు. సినిమాలో లేక‌పోయిన‌ప్ప‌టికి సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ఎప్పుడు ట‌చ్‌లో ఉంటుంది ఆదా.

తాజాగా జ‌రిగిన నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్‌లో త‌ళ్లుకున మెరిసింది ఈ భామ‌. ఈ అవార్డ్ ఫంక్ష‌న్‌లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది ఈ భామ‌. పేప‌ర్‌లాంటి డ్రెస్ వేసుకొచ్చి అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఈ డ్రెస్‌లో ఆదాశ‌ర్మ య‌ద అందాలు బాగానే హైలేట్ అయ్యాయి. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజ‌న్లు ఆదాశ‌ర్మ డ్రెస్‌పై కామెంట్ చేస్తున్నారు. పేప‌ర్ లాంటి డ్రెస్ వేసుకున్న ఆదాశ‌ర్మ ఆ డ్రెస్ చిన‌గ‌రాని చోట చినికితే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -