ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తు పట్టడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ భామ తెలుగులో సినిమాలు ఏమి చేయలేదు. కాని వీళ్ల అక్క మాత్రం తెలుగు సినిమాల్లో నటించింది. రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి చిత్రం సినిమాలో హీరోయిన్‌గా నటించింది నేహ శర్మ. సినిమా హిట్ అయినప్పటికి ఈ భామకు పెద్దగా అవకశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ బాగానే అవకాశాలు వచ్చాయి. దీంతో వెంటనే తన చెల్లెల్ని రంగంలోకి దించింది. నేహ శర్మ చెల్లెలే ఐషా శర్మ. అయితే ఐషా శర్మకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలు పెట్టారు.
అక్క చెల్లెలు ఇద్దరు కలిసి హాట్ హాట్ ఫోటోలతో దర్శనం ఇచ్చి కుర్రకారుకు నిద్ర లేకుండా చేశారు. అక్క బాగా ట్రైనింగ్ ఇచ్చినట్లు ఉంది. ఈసారి అక్క లేకుండా చెల్లెలు ఒక్కటే అందాలను ఆరబోసింది. అందాలు అంటే మాములు అందాలు కాదు. ఎద అందాలు మొత్తం కనిపించేలా ఓ సెల్పీ దిగిమరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతే ఆమె ఎద అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
- Advertisement -
హాట్ అందలతో రెచ్చిపోయిన హీరోయిన్ సిస్టర్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -