Friday, May 9, 2025
- Advertisement -

ఫ్యాన్స్‌కు అఖిల్ అక్కినేని లేఖ!

- Advertisement -

అక్కినేని ఫ్యామిలీ నుంచి నట వారసునిగా తెరపైకి వస్తున్న హీరో అఖిల్ అక్కినేని. వి.వి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రంలో అఖిల్‌ పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. హీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే తన అభిమానులకు ఎప్పుడు టచ్‌లో ఉండే అఖిల్ తాజాగా ఒక లెట‌ర్‌ను రిలీజ్ చేశాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -