ఈ మధ్య ప్రైవేట్‌గా తీసుకున్న ఫోటోలు లీక్ కావడం సర్వసాధారణంగా మారింది. సామ్యానుల పరిస్థితే ఇలా ఉంటే , ఇక సెలబ్రిటీల సంగతి వేరేగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్స్ అక్షర హాసన్, హన్నికల కొన్ని వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ ఫోటోలు బయటికి లీక్ కావడం సంచలనంగా మారింది.బాలీవుడ్ హీరో అలీ ఫజల్ న్యూడ్ ఫోటోలు కొన్ని ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఫోటోలు కొద్ది గంటల పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
కొద్దిసేపటికి ఈ ఫోటోలు ఆన్‌లైన్ నుంచి తీసేశారు. అయితే ఈ ఇష్యూపై స్పందించాడు హీరో అలీ. ఈ ఫోటోలలో ఉన్నది తానే అని ప్రకటించాడు. అయితే ఈ ఫోటోలు ఎలా బయటికి వచ్చాయో తనకు తెలియడం లేదని చెప్పుకొచ్చాడు.ఒకరి వ్యక్తిగత విషయాలను ఇలా పబ్లిక్ చేయడం చీప్ టెక్నిక్ అని మండిపడ్డాడు. అలీ ఫజల్ హీరోగా నటించిన ‘మిలాన్ టాకీస్’ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధంగా ఉంది.
- Advertisement -
ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నస్టార్ హీరో న్యూడ్ ఫోటోలు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -