Thursday, May 16, 2024
- Advertisement -

లిప్ లాక్ కోసం..!

- Advertisement -

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి కి సీరియల్ కిస్సర్ అని పేరుంది. తన ప్రతి సినిమాలో లెక్కలేనన్ని లిప్ లాక్ లు లాగించడంలో ఇతగాడికి అలవాటు. మామూలుగా కథలో ఆ అవకాశం లేకున్నా.. తనకున్న పేరు నిలబెట్టుకునేందుకు ముద్దు సీన్లు పెట్టించుకుంటాడని అతడికి పేరుంది. ఆఖరుకు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితం నేపథ్యంలో తెరకెక్కుతున్న అజర్ సినిమాలో సైతం లిప్ లాక్ ల్సీన్ పెట్టించ్డం ఇందుకు నిదర్శనం.

ఈ సినిమాలో హష్మి లిప్ లాక్ లాగించబోయేది మరెవరితోనో కాదు.. ఎక్స్ పోజింగ్ క్వీన్ నర్గీస్ ఫక్రితో. ఇందులో ఆమె అజహర్ రెండో భార్య సంగీతా బిజిలానీ పాత్ర చేస్తుండటం విశేషం. ఐతే ఓ పాటలో ఇమ్రాన్ తో లిప్ లాక్ చేయాల్సి వచ్చిందట. ఐతే అతను ఎంత రొమాంటికో తనకు ఆ సీన్ చేసేటపుడే అర్ధమైందని అంటుంది ఈ అందల భామ. లిప్ లాక్ సీన్ షూట్ చేసేటప్పుడు ఇమ్రాన్ కావాలనే చాలా రీటేక్ లు తీసుకున్నాడని తన డౌట్ అని నర్గీస్ అంటుంది.

అజర్ సినిమాలో ఇమ్రాన్ తో కలిసి చేసిన లిప్ లాక్ సీన్ ను తన లాగా నేను ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ఆ షాట్ కోసం చాలాసార్లు హష్మిని ముద్దాడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో నాకు విసుగొచ్చేసింది. అనుమానం కలిగింది. పాటకు సంబంధించి నిజంగా రీటేక్ అవసరమవుంతోందా.. లేక ఎవరైనా కావాలని చేస్తున్నారా అనిపించింది. ఇమ్రాన్ చాలా తెలివైన వాడు అంటూ ఇమ్రాన్ ఉద్దేశపూర్వకంగానే రీటేక్ లు ప్లాన్ చేశాడనే అనుమానం వ్యక్తం చేసింది నర్గీస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -