Thursday, May 8, 2025
- Advertisement -

హార్ట్ టచింగ్ ట్వీట్ చేసిన బ‌న్నీ

- Advertisement -

అల్లు అర్జున్ హార్ట్ టచింగ్ ట్వీట్ చేశాడు.దీనికి కార‌ణం బ‌న్నీ త‌మ్ముడు అల్లు శిరీష్‌. ఈ రోజు అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌న్నీ త‌న త‌మ్ముడికి ట్వీట్ట‌ర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేశాడు.ఈ చిన్నారి నా కళ్లముందే పెరిగి పెద్దయ్యాడు. నా జీవితంలో అతి ఎక్కువ జ్ఞాపకాలను, రహస్యాలను పంచుకుంది కూడా ఇతనితోనే.

నా చిన్నారి తమ్ముడు సిరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.ట్వీట్‌తో పాటు త‌న ఫ్యామిలీ ఫోటోను కూడా షేర్ చేశాడు బ‌న్నీ.ఈ ఫోటోలో అల్లు అర్జున్ ,ఆయ‌న భార్య స్నేహ రెడ్డి,కొడుకు,కుతురు కూడా ఉన్నారు.వీరంతా క‌లిసి అల్లు శిరీష్‌తో కేక్ క‌ట్ చేయిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -