Monday, May 13, 2024
- Advertisement -

బ‌న్ని వేసుకున్న టీష‌ర్ట్ ఖ‌రీదు ఎంతో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఉన్న హీరోల‌లో చాలా ఫ్యాష‌న్‌గా ఉండే హీరో అంటే అల్లు అర్జునే.అంత స్టైలిష్‌గా ఉంటారు కాబ‌ట్టే స్టైలిష్‌స్టార్ అనే బిరుదు అల్లు అర్జున్‌కు ఇచ్చారు.తాజాగా అల్లు అర్జున్ వేసుకున్న ఓ టీష‌ర్ట్ హాట్ టాపిక్‌గా మారింది.రీసెంట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చాడు బ‌న్ని.ఈవెంట్‌లో బ‌న్నీ వేసుకున్న టీష‌ర్ట్ గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తుంది.బ‌న్నివేసుకున్న టీష‌ర్ట్ రేటు తెలిసి అంద‌రు షాక్ అవుతున్నారు.

GIVENCHY’ అనే ఫేమస్ బ్రాండ్ టీషర్టును వేసుకున్న బన్నీ 65వేల రూపాయలకు కొనుగోలు చేశాడట. ఇక‘SPEED TRAINERS’ అనే షూ ధర కూడా గట్టిగానే ఉంది. వాటి విలువ 725 డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.52,120). ఈ రెండు ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా యూత్ లో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారుతోంది. ఇక రెండిటి ధర చుస్తే రూ.లక్షా పదిహేడు వేలు. మొత్త‌నికి విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ బ‌న్నీ చేత రూ.లక్షా పదిహేడు వేలు ఖ‌ర్చు పెట్టించాయాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -