సాధారణంగా హీరోయిన్లు ఆంటీ అని పిలిపించుకోవాడినికి ఇష్టపడరు. ఆ విషయానికి వస్తే అసలు అమ్మాయిలే ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు. కాని ఏం చేస్తాం వయస్సు రీత్యా పిలవాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ మాటాలు ఎందకని అనుకుంటున్నారా.. ? ఏం లేదండి బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ గుర్తుందా..! గుర్తు ఉంటుంది లేండి, ఎందుకంటే అమీషా పటేల్ తెలుగులో కూడా నటించింది. తెలుగులో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది.
బాలీవుడ్‌లో కూడా ఓ ఊపు ఊపింది అమీషా పటేల్. ఎంతటి హీరోయిన్ అయిన కొంతకాలం మాత్రమే. కొత్త భామలు పరిచియం అవుతుంటే పాత భామలు కనుమరుగు అవ్వాల్సిందే. ఈ విషయం గ్రహించినట్లు లేదు అమీషా పటేల్. తాను ఇంకా హీరోయిన్ అనే ఫీలింగ్‌లో ఉన్నట్లు ఉంది. 42 ఏళ్ల వయస్సులో కూడా హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అమీషా పటేల్.
ఈ ఫోటోలో పింక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించి.. స్ట్రాప్ ను తొలగిస్తున్నట్టుగా చేత్తో అలా పట్టుకుంది. సైడ్ యాంగిల్ లో ఫోటో తీయడంతో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఫోటోలో అమీషా పటేల్ సెక్సీగా కనిపిస్తున్నప్పటి ఈ వయస్సులో కూడా ఇంకా ఫోటోషూట్ అవసరమా అనిపిస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ ఫోటోకి ఒక్క కామెంట్ కూడా రాకపోవడం.
- Advertisement -
ఈ వయస్సులో ఇలాంటి ఫోటోషూట్ అవసరమా..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -