Tuesday, May 21, 2024
- Advertisement -

అమీతుమీ తేల్చుకుంటోంది

- Advertisement -

లండన్ బ్యూటీ అమీజాక్సన్…. ఎప్పటినుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది.

ఐతే ఆమె చేసిన అన్ని ప్రయత్నాలు ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాయి. ఐతే తాజాగా ఆమె చేసిన సింగ్ ఈజ్ బ్లింగ్ తో ఆమె దశే తిరిగిపోయింది.ఈ సినిమాలో లారాదత్తా మెయిన్ లీడ్ చేసినా గాని..అంతా అమీకే  సోపేస్తున్నారు.దీంతో అమీజాక్సన్ ఒంపు, సొంపులకు మరోసారి డిమాండ్ ఫామ్ అయింది.

కిక్ 2 లో చాన్స్…. అలా వచ్చిందే. ముందుగా అనుకున్న పాత్రకు లంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని అనుకున్నారట. లాస్ట్ మినిట్లో సీన్ సితారైపోయింది. సింగ్ ఈజ్ బ్లింగ్ లోని పాత్రకు సల్మాన్ ఫిదా అయిపోయి…లంక బ్యూటీని పక్కకు పెట్టి లండన్ బ్యూటీకి పట్టం కట్టాడు.

దీంతో అమీ బిటౌన్లో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఈ దూకుడు ఇలాగే కంటిన్యూ చేసి త్వరలో మరికొందరి ఖాతాలో ఉన్న పాత్రలను తన సొంతం చేసుకోవాలని చూస్తుంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -