ఈ మధ్య హీరోయిన్‌లు పబ్లిక్‌గానే రెచ్చిపోతున్నారు. సాధారణంగా బికినిలతో రెచ్చిపోతున్న బాలీవుడ్ హీరోయిన్లు ఇటీవల కాలంలో లిప్ టూ లిప్ కిస్‌లతో కూడా రెచ్చిపోతున్నారు . కాని వారిలా నేను ఎందుకు చేయాలి అనుకుందనుకుంటా ముద్దులతో రెచ్చిపోయింది అమీ జాక్సన్. తన బాయ్ ఫ్రెండ్‌కు ముద్దు పెడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు క్రిస్మస్ విషెస్ చెప్పింది ఈ భామ.
విషెస్ చెప్పడం తప్పు కాదు కాని , చెప్పే పద్దతి తప్పుంటున్నారు నెటిజన్లు. ఆమెపై ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. మల్టీ మిలియనీర్ రియల్ ఎస్టేట్ కింగ్ అయిన జార్జి పనాయట్టుతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఎమీజాక్సన్ ఇలా ఘాటైన లిప్ టూ లిప్ కిస్‌తో అభిమానులకు విషెస్ చెప్పింది.ఎప్పటి నుంచో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. మరి కొత్త సంవత్సరం నాడు అయిన ఈ జంట పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి. ఇక ఇటీవలే 2.0 సినిమాలో నటించింది అమీ.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ