- Advertisement -
రంగస్థలం సినిమాలో రంగమ్మాత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ అనసూయ.ఈ సినిమాతో అనసూయకు మరన్ని అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం 5 సినిమాలలో నటిస్తున్నాని చెప్పింది.ఆ హీరోల పేర్లు మాత్రం అడగవద్దని,అడిగిన చెప్పనని తెలిపింది.
నా ఫిగర్ హీరోయిన్‌కు తక్కువ ఏం కాదని, ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళ హీరోయిన్ అంటూ తెలివిగా సమాధానమిచ్చారు. అనసూయకు ఇష్టమైన హీరో తన భర్త భరద్వాజ్ అని తెలిపింది. గురుద్వార కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘మగువ’ బొటిక్‌ను ఆమె ప్రారంభించారు.