Monday, May 6, 2024
- Advertisement -

అన‌సూయ మ‌రి ఇంత హాట్‌గానా..?

- Advertisement -

యాంక‌ర్ అన‌సూయ బుల్లితెర మీద త‌నకంటూ ఓ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకుంది.యాంకర్‌గా ఓ ఊపు ఊపుతున్న అనసూయ‌ సినిమాల్లోకి వచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. రంగస్దలం లో రంగమ్మత్తగా ఆమె రచ్చ చేసినప్పటి నుంచి అభిమానులు రెట్టింపు అయ్యారు. ఆ అభిమానాన్ని కంటిన్యూ చేయటానికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూంటుంది.

ట్విట్టర్‌‌, ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాలు చెప్తూంటుంది. తన ఫొటోలు షేర్ చేస్తూంటుంది.ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ అందాల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అన‌సూయ‌.తాజాగా అన‌సూయ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అనసూయ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. త‌న హాట్ తైస్తో కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -