Monday, May 6, 2024
- Advertisement -

అర‌వింద స‌మేత మూడు రోజుల షేర్స్ ఎట్టాఉండాయో తేలుసా…

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్,మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా అర‌వింద స‌మేత‌. గ‌త గురువారం విడుద‌ల అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇంతవరకూ ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఈ సినిమా 45 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 50 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది.

మరో వారం రోజుల పాటు దసరా సెలవులే కావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. వీకెండ్ కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. పైగా ద‌స‌రా బ‌రిలో ఈ సినిమా ఒక్క‌టే ఉండటంతో ఎన్టీఆర్ సినిమాకు తిరుగులేద‌ని అంటున్నారు ఆయ‌న అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -