Thursday, May 2, 2024
- Advertisement -

బిగ్ బాస్ తర్వాత సప్తగిరి పక్కనే దర్శనమిస్తున్న హాట్ హీరోయిన్

- Advertisement -

ఒకప్పుడు తెలుగు లో మంచి ఫామ్ లో ఉన్న కారెక్టర్ నటుల్లో అర్చన ఒకరు. వేద గా కెరీర్ లో అరంగేట్రం చేసిన ఈ నటి తర్వాతా అర్చన గా పేరు మార్చుకుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసిన అర్చన స్లో గా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పూర్తిగా విడిపోయింది. అయితే కొద్దీ రోజులు గా అర్చన మీద అనేక రూమర్స్ వస్తున్నాయి. అర్చన త్వరలో ఒక ప్రతిష్టాత్మక సినిమా లో కీలక పాత్ర చేస్తుంది అని, ఒక పెద్ద హీరో పక్కన నటించే అవకాశం కూడా సాధించింది అని. అయితే ఇప్పటి వరకైతే ఈ విషయం మీద ఒక క్లారిటీ లేదు.

కానీ అర్చన మాత్రం త్వరలో తెలుగు సినిమా పరిశ్రమ లో ఒక ఇంపార్టెంట్ సినిమా తో మన ముందుకు వస్తుంది. సప్తగిరి ప్రధాన పాత్ర లో వస్తున్న వజ్రకవచధార గోవిందా అనే సినిమా లో అర్చన ఒక కీలక పాత్ర లో నటించింది. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని కూడా ఇటీవలే సినిమా యూనిట్ విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అందులో అర్చన కి సంబందించిన షాట్స్ కూడా కొన్ని ఉన్నాయి.

బిగ్ బాస్ తర్వాత అర్చన ఈ సినిమా లో నే నటించడం తో ఈ సినిమా పైన ఆసక్తి నెలకొంది. అలాగే అర్చన పెద్ద సినిమాలు చేస్తే నే లాభం ఉంటుంది అనే వారు కూడా లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -