Monday, April 29, 2024
- Advertisement -

ర‌మ్య‌కృష్ణ పోర్న్ స్టార్‌గా మారుతుందా..?

- Advertisement -

తొంబైల‌లో హీరో్యిన్‌గా ఓ వెలుగు వెలిగింది ర‌మ్య‌కృష్ణ‌. త‌క్కువ కాలంలోనే త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాల‌కృష్ణ‌,నాగ‌ర్జున , వెంక‌టేశ్ వంటి స్టార్ హీరోల‌తో పాటు. జ‌గ‌ప‌తి బాబు, శ్రీకాంత్ వంటి మీడియం హీరోల‌తో కూడా న‌టించింది ర‌మ్యకృష్ణ. త‌మిళంలో కూడా అగ్ర హీరోల‌తో న‌టించింది ర‌మ్య‌కృష్ణ. హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారి తెలుగు,త‌మిళ సినిమాలు చేస్తోంది.

బాహుబ‌లి సినిమాలో ర‌మ్య‌కృష్ణ చేసిన శివ‌గామి పాత్ర ఎంత హైలెట్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమాతో నేష‌న‌ల్ లేవ‌ల్లో పాపుల‌ర్ అయింది ర‌మ్య‌కృష్ణ‌. మ‌రి ఇంత‌టి పాపుల‌ర్ అయిన త‌రువాత ఆమె ఓ పోర్న్ సినిమాలో న‌టిస్తుంద‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది. తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాలో శృంగార తారగా కనిపించడానికి రమ్య కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది పూర్తి పోర్న్ సినిమా కాదు. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ పోర్న్‌క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తోంది. ఈ విషయాన్నీ చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు.

సమంత – విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రంలో లీల అనే పోర్న్ స్టార్ పాత్ర కోసం గత కొంత కాలంగా సెర్చ్ చేస్తోన్న చిత్ర యూనిట్ ఫైనల్ గా రమ్య కృష్ణను సెలెక్ట్ చేసుకుంది. రమ్యకృష్ణకు పాత్ర గురించి వివరించగా ఆమె పెద్దగా ఆలోచించకుండా దర్శకుడికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -