ఇండస్ట్రీలో ఒకరు చేయల్సిన సినిమా మరోకరు చేయడం కామన్. అలాగ ఒకరు చేయల్సిన సినిమా మరోకరు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టినవారు కూడా ఉన్నారు. తాజాగా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాను విక్టరీ వెంకటేశ్ ఓకే చేయడం చర్చనీయాశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…దర్శకుడు వి వి వినాయక్ బాలయ్యకు ఓ కథ వినిపించాడు. మొదట ఈ కథకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య తరువాత కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు.
ఇప్పుడు ఇదే కథను ఒకే చేశాడు వెంకీ. గతంలో వినాయక్ – వెంకీ కాంబినేషన్‌లో లక్ష్మి సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లుకు వీరిద్దరు కాంబినేషన్‌లో సినిమా సినిమా రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు వెంకీ అభిమానులు. అయితే గత కాలంగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్నాడు వినాయక్. మరి వెంకీ ఛాన్స్‌ను వినాయక్ ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
