Saturday, May 10, 2025
- Advertisement -

బిగ్‌బాస్‌-2 ఫైనల్‌ లిస్ట్ ఇదే!

- Advertisement -

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో మొదటి సీజన్‌ బంపర్‌ హిట్‌ కావటంతో రెండో సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా ఆదివారం సాయంత్రం ఆదివారం రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే గత కొంత కాలంగా ఇదే జాబితా అంటూ కొందరి పేర్లు వార్తల్లో ప్రముఖంగా వినిపించాయి. అయితే అవేం నిజం కాదని మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నిర్వాహకులు, హోస్ట్‌ నాని స్పష్టం చేశారు. షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని పరిశీలిస్తే…

1. సింగర్‌ గీతా మాధురి
2. తేజస్వి మదివాడ
3. నటుడు అమిత్‌ తివారీ
4. నటుడు తనీష్‌
5. నటుడు సామ్రాట్‌
6. యాంకర్‌ దీప్తి
7. బాబు గోగినేని
8. రోల్‌ రిడా
9. శ్యామల
10. కిరీటి ధర్మరాజు
11. దీప్తీ సునయన
12. సీరియల్‌ నటుడు కౌశల్‌
13. భాను… ???.

ఈ 13 మంది సెలబ్రిటీలు కాకుండా ముగ్గురు కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం. మ‌రి ఈ లిస్ట్ ఎంత‌వ‌ర‌కు నిజ‌మో మ‌రికొద్ది గంట‌ల్లో తెలిపోనుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -