Thursday, April 18, 2024
- Advertisement -

బిగ్ బాస్ పార్టిసిపెంట్ ‘దివి’ మహర్షి సినిమాలో ఎక్కడుందో తెలుసా..?

- Advertisement -

నిన్న బిగ్ బాస్ ఎంతో అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే.. పార్టిసిపెంట్స్ అందరు ఈ షో లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.. అయితే ఈ షో లో అందరు తెలిసిన వారే పాల్గొన్న కొందరు మాత్రం ఎవరో తెలీదన్నట్లు చూశారు.. వారిలో ఒకరు దివి..

అయితే బిగ్ బాస్ 4 లో 14 వ కంటెస్టెంట్ గా దివి వడ్త్య ఎంట్రీ ఇచ్చారు. ఆమె మహర్షి సినిమాలో యాక్ట్ చేసారు. కానీ ఆమె క్యారెక్టర్ అంతగా గుర్తింపు పొందలేదు. అసలు మహర్షి సినిమాలో దివి ఎక్కడ ఉన్నారు అనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటది. మహర్షి సినిమా కాలేజీ ఎపిసోడ్ లో…మహేష్ బాబు కాలేజీ మేట్స్ లో ఒకరి పాత్రలో “దివి” నటించారు. ఆ ఫోటోలు చూడండి.

ఇక ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -