Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్‌బాస్ విష‌యాల‌ను లీక్ చేస్తుందో ఎవ‌రో తెలిసిపోయింది…!

- Advertisement -

ఎటువంటి అంచ‌నాలు లేకుండా వచ్చి పెద్ద హిట్ అయింది బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌.బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ పుణేలో నిర్వ‌హించారు.అక్క‌డ ఉన్న వారంత హింది వారు కావండ‌తో పెద్ద‌గా ఇబ్బంది రాలేదు.కాని బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌కు లీకుల బెడ‌ద ఎక్క‌వైంది.రెండో సీజన్ కు సదురు నిర్వాహకులు హైదరాబాద్ కు మకాం మర్చారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి నిర్వహిస్తున్నారు. ఇక్కడే చిక్కు వచ్చింది.బిగ్‌బాస్ అంటేనే సస్పెన్స్. ఈ సస్పెన్స్ తోనే షో నడుస్తుంది.

ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా కీలకమైన పాయింట్..కానీ అది ముందురోజే లీక్ అవుతుండడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బిగ్‌బాస్ టీంను దిక్కుతోచని స్థితిలోకి పడేస్తోంది. ఈ కార్యక్రమానికి పనిచేసే వీడియో ఎడిటర్స్ – కెమెరామెన్ – ఇతర టెక్నీషియన్స్ – క్లీనింగ్ తదితర మొత్తం సిబ్బంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారే.. దీంతో ఒకరోజు ముందే షూట్ చేసే ఈ ప్రోగ్రాం గురించి అన్ని విషయాలు వారికి తెలుసు. అందుకే బిగ్‌బాస్ లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు లీక్ చేస్తున్నారు. మ‌రి ఇలా లీక్ చేసే వారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో బిగ్‌బాస్ టీం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -