- Advertisement -

BB9:కంటెస్టెంట్స్ వీరే!

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 7 సాయంత్రం 7 గంటలకు స్టార్ మా లో ప్రారంభం కానున్న ఈ సీజన్, డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24/7 లైవ్ స్ట్రీమింగ్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా ఈ సారి గత సీజన్‌లకు భిన్నంగా బిగ్ బాస్ షో ఉండనుంది.

కంటెస్టెంట్స్ లిస్ట్..

సంజనా గల్రాణి

రితు చౌదరి

తనుజా గౌడ

ఆశా సైనీ (ఫ్లోరా సైనీ)

శ్రష్టి వర్మ

భవాని శంకర్

సుమన్ శెట్టి

ఇమ్మానుయేల్

రాము రాథోడ్

అలేఖ్య చిక్కి పికిల్స్ రమ్య

సింగర్ శ్రీతేజ

దువ్వాడ మాధురి

దమ్ము శ్రీజ

మాస్క్ మాన్ హరీష్

ఆర్మీ పవన్ కళ్యాణ్

మర్యాద మనీష్

దివ్య నికితా

ప్రియ శెట్టి

ఈ సరికొత్త నాన్-సెలబ్రిటీ కంటెస్టెంట్లు పోటీలో రియల్, రా ఎడ్జ్‌ను తీసుకురావడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -