Sunday, April 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ ని ఆపేదెవరు?

- Advertisement -

బిగ్ బాస్ షో మొదలైన దగ్గర నుంచి ఈ షో ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్యా అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. మొదటి లాంచ్ ఎపిసోడ్ కి మంచి రేటింగ్స్ రావడం తో ఇక ఈ షో మరొక సంచలనాత్మక షో గా మారుతుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే మూడో సీజన్ కూడా మొదటి రెండు సీజన్ల లాగానే మంచి రేటింగ్స్ ని సంపాదించి పెడుతున్నది అనేది వాస్తవం. 17.9 రేటింగ్స్ తో మొదలైన ఈ షో ప్రస్తుతం బుల్లి తెర పై ఒక సంచలనం సృష్టిస్తుంది.

ఇప్పటి వరకు స్టార్ మా ఛానెల్ నాలుగో సారి 1000 కి పైగా రేటింగ్స్ ని సాధించింది అని చెప్పుకోవచ్చు. అయితే బిగ్ బాస్ కి 12.3 రేటింగ్ వచ్చింది నాలుగో వారం లో. నాగార్జున ప్రెజెన్స్ షో కి బాగా హెల్ప్ అవుతున్న విషయం వాస్తవమే. ఇలా ఈ షో మెల్లి మెల్లిగా అందరినీ ఆకర్షిస్తూ క్రమక్రమం గా వ్యూయర్ షిప్ ని కూడా పెంచుతుంది.

ఇప్పటికే షో నుంచి హేమ,జాఫర్, తమన్నా, మరియు రోహిణి ఎలిమినేటి అయ్యారు. ఈ వరం ఎవరు ఎలిమినేటి అవుతారో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -