- Advertisement -
ఓ బాలీవుడ్ నటుడు సకీబ్ బిలాల్ అహ్మద్ చిన్న వయస్సులోనే ఉగ్రవాదంపై ఆకర్షితుడై అల్‌ఖైదాలో చేరాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే…బాలీవుడ్ సినిమా ‘హైదర్’ లో నటించాడు సకీబ్ బిలాల్ అహ్మద్.సినిమాలో షాహీద్ కపూర్ చిన్నప్పటి పాత్రలో బిలాల్ నటించాడు. ఉగ్రవాదంపై ఆకర్షితుడై అల్‌ఖైదాలో చేరిన సకీబ్ బిలాల్ జమ్మూకశ్మీర్ లోని బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.
సోపోర్ పట్టణంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతాబలగాలు నిన్న రాత్రి ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టాయి.ఈ కాల్పులలో సకీబ్ బిలాల్ అహ్మద్ అక్కడిక్కడే చనిపోయాడు.
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?
- అమరావతి కట్టేనా?..లేక మళ్ళీ మట్టేనా?