Friday, April 19, 2024
- Advertisement -

బ్రహ్మానందం మనవడుని చూశారా ?

- Advertisement -

డిఫరెంట్ క్యారెక్టర్ తో తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం గారు రంగం మార్తండ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సర్జరీ తర్వాత పూర్తి ఆరోగ్యంతో ఉన్న బ్రహ్మీ తన ఫ్రీ టైమ్ అంతా తన మనవడు పార్థతో హ్యాపీగా గడిపేస్తుంటారు.

పార్థ బ్రహ్మానందం గారి పెద్ద అబ్బాయి రాజగౌతమ్ కొడుకు. రాజాగౌతమ్ కు 2010 అక్టోబర్ 24న జ్యోష్యతో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. రాజాగౌతమ్, జోష్యల కొడుకే పార్థ. గౌతం పల్లకిలో పెళ్లికూతురు మూవీ తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో గౌతమ్ కి మంచి మార్కులు పడిన ఆ తర్వాత చేసిన పలు సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో కెరీయర్ లో కాస్త బ్రేక్ ఇచ్చాడు.

రీసెంట్ గా మను మూవీతో హిట్ అందుకున్నాడు గౌతమ్. మూవీసే కాకుండా తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీని కూడా కెరియర్ గా మార్చుకున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే గౌతమ్ తన కొడుకు పార్థ, బ్రహ్మానందం క్యూట్ మూమెంట్స్ కొన్నింటిని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -