మెగా హీరో రామ్ చరణ్ టార్గెట్ వందకోట్ల పై పడింది ? అవును ఇప్పటికే చరణ్ నటించిన గోవిందుడు అందరి వాడెలే సినిమా మంచి బిజినెస్ వర్గాల్లో క్రేజ్ ని క్రియేట్ చేసింది . ఇప్పటికే ఈ సినిమాకు భారి రెస్పాన్స్ వస్తుందని సమాచారం .
ఇప్పటికే మహేష్ బాబు ఆగడు సినిమా మిక్సేడ్ రెస్పాన్స్ రావడం తో పాటు ఆ సినిమాకు కలక్షన్స్ కుడా బాగా వీక్ అవ్వడం తో ఇప్పుడు గోవిందుడు అందరి వాడెలే సినిమా పై అంచనాలు ఎక్కువయ్యాయి ? ఇటివలే రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమా దాదాపు 45 కోట్లు వసూలు చేసింది . దాంతో రామ్ చరణ్ మగదీర సాదించిన కలక్షన్స్ ను గోవిందుడు బ్రేక్ చేస్తుందని అంటున్నారు . మరి ఈ సినిమా అక్టోబర్ 1 న విడుదల కానుంది . చూద్దాం ఈ సినిమా ఎంత మార్కెట్ సదిస్తుందో ?