Tuesday, May 21, 2024
- Advertisement -

‘జ్యోతిలక్ష్మి’ అనే టైటిల్ తో సినిమా….

- Advertisement -

తనదైన గ్లామర్ తో టాలీవుడ్ లో ఆకట్టుకున్న అందాలా భామ చార్మి . పెద్ద హీరోల సరసన నటించిన ఈ భామకు గత కొంత కాలంగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తోంది. గతంలో తాను నటించిన ‘మంత్ర’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ‘మంత్ర 2’లో ప్రస్తుతం ఆమె నటిస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఈ ఒక్క సినిమానే వుంది. ఈ నేపథ్యంలో చార్మీకి మరో కథానాయిక ప్రధాన చిత్రంలో నటించే చాన్స్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఓ కుర్రాడు ఇటీవల ఆమెకు ఓ కథ వినిపించాడనీ, చేయడానికి ఆమె వెంటనే అంగీకారం తెలిపిందనీ సమాచారం. ఈ చిత్రానికి ‘జ్యోతిలక్ష్మి’ అనే  టైటిల్ కూడా పెట్టారట. ఈ పేరు వినగానే అప్పట్లో ఐటెం గర్ల్ గా ఒక ఉపు ఉపిన హాట్ భామ, శృంగారతార గుర్తొస్తుంది. కదా  మరి, ఈ సినిమా ఎ నేపద్యం లో రుపొందనుందో చూడాలి

 

 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -