Monday, May 6, 2024
- Advertisement -

సై రా ప్రమోషన్స్: చిరు ఒక్కడే ఇంపార్టెంట్ కాదు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కొత్త చిత్రం సై రా నరసింహ రెడ్డి సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడు విడుదుల అవుతుందా అనే ఉదేశ్యం తో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని మాత్రం పెద్ద ఎత్తున ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. ఎలాగో ఈ సినిమా వేరే భాషల్లో కూడా భారీ గా విడుదల కానుండటం తో అస్సలు ఎక్కడా కూడా ఈ సినిమా రేంజ్ తగ్గకుండా ఉండటానికి అహర్నిశలు తపిస్తోంది సినిమా యూనిట్.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటి దాకా మెయిన్ గా చిరంజీవి ఉన్న పోస్టర్స్ మాత్రమే విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అయితే ఇది బొత్తిగా వర్క్ అవుట్ అవ్వదు. ఈ విషయం కూడా మేకర్స్ త్వరగా నే తెలుసుకున్నట్టు కనపడుతుంది. అందుకనే కొత్త గా వచ్చిన పోస్టర్ లో చిరంజీవి తో పాటు సుదీప్ మరియు విజయ్ సేతుపతి ని కూడా ఉంచారు. ఈ పోస్టర్ ని తమిళ మరియు కన్నడ భాషల్లో కూడా విడుదల చేశారు. సినిమా అక్కడ రిలీజ్ అవుతున్నందున మంచి బజ్ రావడానికి ఇది చాలా ముఖ్యం.

https://www.youtube.com/watch?v=6yBGmOwGbN8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -