Thursday, May 2, 2024
- Advertisement -

చిరు..’విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వంభర టైటిల్ టీజర్‌ సంచలనం సృష్టించగా ఇందుకోసం 13 మ్యాసీవ్ సెట్‌లను నిర్మించారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభంకాగా తాజాగా చిరు కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యారు. చిరు సెట్స్‌లోకి అడుగుపెట్టిన రోజే రిలీజ్ డేట్‌ని కన్ఫామ్ చేశారు.సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. టీం విడుదల చేసిన క్రియేటివ్‌లో చిరంజీవి విశ్వంభర ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు చూపిస్తుంది. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -