Monday, May 6, 2024
- Advertisement -

మెగా చిన్నల్లుడు మొదలెట్టాడుగా..

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త క‌ల్యాణ్ తన ఆరంగేట్రం మూవీకి డబ్బింగ్ వర్క్స్‌లో బిజీగా బిజీగా గడిపేస్తున్నారు.ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న కళ్యాణ్ దేవ్ తన కొత్త చిత్రానికి ప్రమోషన్స్‌ను షురూ చేశారు.

సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు… ‘అర్జున్‌ రెడ్డి’కి నేపథ్య సంగీతమందించిన హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతమందిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -