Saturday, May 18, 2024
- Advertisement -

‘డెడ్‌పూల్‌ 2’ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా!

- Advertisement -

హాలీవుడ్‌ సినిమా ‘డెడ్‌పూల్‌ 2’ భారత్‌ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజున అద్భుతంగా క‌లెక్ష‌న్లు సాధించింద‌ని ట్రెడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.ఇండియాలో మొద‌టి రోజు ఈ సినిమా రూ.11.25 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది.‘డెడ్‌పూల్‌ 2’ సినిమా గురువారం ప్రివ్యూస్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ.122 కోట్లకు పైగా రాబట్టినట్లు ప్రముఖ మ్యాగజైన్‌ పేర్కొంది.

‘డెడ్‌పూల్‌’కు సీక్వెల్‌గా విడుదలైన సినిమా ఇది. తొలి చిత్రంలో డెడ్‌పూల్‌గా కనిపించిన ర్యాన్‌ రెనాల్డ్స్‌ ఇందులోనూ అదే పాత్రలో నటించారు.భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో హాలీవుడ్‌ చిత్రంగా ‘డెడ్‌పూల్‌ 2’ నిలిచింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -