Friday, March 29, 2024
- Advertisement -

డైరెక్టర్ సుకుమార్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్..!

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆర్య సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు. క్రియేటివ్ స్టోరీస్ తో ఎప్పటికప్పుడు ఆయన ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు.

ఇటీవలే రామ్ చరణ్ తో రంగస్థలం మూవీ తీసి సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప ఫస్ట్ లుక్ ఫోస్టర్ అభిమానులు బాగా ఆకట్టుకుంది. సుకుమార్ గారు ఆయన భార్య తబిత గారు ఈ జూన్ 11న తమ వెడ్డింగ్ యానివర్సరీ డే సెలబ్రేట్ చేసుకున్నారు. సుకుమార్, తబిత లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. 2009 జూన్ 11న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

వీరికి ఇద్దరు పిల్లలు సుకృతి, సుక్రాంత్. కుమార్ గారి భార్య కూడా బిజినెస్ రంగంలో ఉన్నారు. లాండ్రీ కార్ట్ అనే పేరుతో క్లాత్ వాష్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఆ రంగంలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు తబిత. ఈ 11వ వెడ్డింగ్ యానవర్సీని ఇంట్లోనే సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సుకుమార్ దంపతులకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెడ్డింగ్ డే విషెస్ అని తెలియజేశారు.

నైట్ టైం వస్తూ ఆ కుర్రాళ్ళు అలా చేశారు : జబర్దస్త్ నటి ప్రియాంక

`మన్మథుడు` హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే ?

కమల్ తో నాకు ఎఫైర్ లేదు : పూజా కుమార్

కింగ్ నాగార్జునకు మే 22 సంబంధం ఏంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -