బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువుగా కనిపిస్తుంటుంది. తన హాట్ హట్ అందాలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది దిశా. గతంలో చాలాసార్లు బికినితో దర్శనం ఇచ్చి కుర్రాకారుని నిద్ర పోనివ్వకుండా చేసింది ఈ హాట్ బ్యూటీ. ఇన్నర్ వేర్‌లతో షోషల్ మీడియాను షేక్ చేసింది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య 20 మిలియన్ల దాటిందటే అంటే ఆమె ఎంతలా అందాలను ఆరబోసిందో అర్థం చేసుకోవాలి. దిశా పటాని కొన్ని కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తోంది.
ఇన్నర్ వేర్‌లు వేసి మరి ఈ సంస్థ తరపున పబ్లిసీటి చేసింది దిశా. అయితే ఈమధ్య ఒకసారి రొటీన్ కు భిన్నంగా సదరు ఇన్నర్ వేర్ బ్రాండ్ వారి టీ షర్ట్ తో దర్శనమిచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళు నీకు టీ షర్ట్ ఇచ్చినట్టున్నారే!” అని ఒకరు కామెంట్ చేయగా,ఎవరైనా టీ షర్ట్ వేసుకోకపోతే సంచలనం నువ్వు వేసుకుంటే సంచలనం అన్నారు. ఒకరు “అరె.. నువ్వు బట్టలేసుకుంటే కూడా అందంగానే ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దిశా పటాని ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భరత్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
- Advertisement -
మొత్తనికి ఇన్నర్ వేర్‌పై టీషర్ట్ వేసింది..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -