ఈషా రెబ్బా యాంకర్ తన జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈషా రెబ్బా ఒక్కర్తే తెలుగు అమ్మాయి కావడం విశేషం. తెలుగమ్మయి కావడం వల్లనో మరేదో కారణం తెలియదు కాని ఈషాకు అనుకున్నంత సక్సెస్ రాలేదని చెప్పాలి. అందంతోపాటు అభినయం కూడా ఉన్న ఈషా రెబ్బాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. చిన్న సినిమాల్లో నటించే అవకాశం దక్కుతున్నప్పటికి అవి పెద్దగా విజయం సాధించడం లేదు. ఇక ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికి ఆ పాత్రకు పెద్దగా ప్రాధన్యత లేకపోవడంతో ఈషా చేసిన క్యారెక్టర్ తెలిపోయింది.
ఇలా ఉంటే లాభం లేదని భావించినట్లు ఉంది అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది. హాట్ హాట్‌గా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఈ ఫోటోలో ఈషా రెబ్బా క్లీవేజ్ హైలెట్ అని చెప్పాలి. ఆమె ఎద అందాలు కనిపించి , కనిపించకుండ ఉన్నాయి. ఆ లుక్‌కి అభిమానులు కాని వాళ్ళు కూడా ఫిదా అయిపోతున్నారు. మరి ఈ అందాలు చూసి అయిన సినిమాల్లో అవకాశాలు ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -
క్లీవేజ్‌తో మత్తెక్కిస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -