తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు లేరనే కొరతను కాస్తా తీర్చిన హీరోయిన్ ఈషా రెబ్బా. యాంకర్‌గా ఇండస్ట్రీకి వచ్చిన ఈషా రెబ్బా తరువాత కాలంలో హీరోయిన్‌గా మారింది. మొదట చిన్న సినిమాలలో హీరోయిన్‌గా చేసిన ఈషా,ఇప్పుడు పెద్ద సినిమాలలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్య పురం, ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మరిన్ని సినిమాలలో అవకాశాలు రావలనుకుందో ఏమో కాని కాస్తా గ్లామర్ డోస్‌ను పెచ్చింది ఈ భామ. గ్లామర్ రోల్స్‌ని పెద్దగా టచ్ చేయని ఈషా ఇటీవల అదిరిపోయే లుక్ తో కుర్రకారుని అబ్బా అనిపించింది. పొట్టి జీన్స్ లో గ్లామర్ డోస్ యమా ఘాటుగా పెంచేసినట్లు కామెంట్స్ అందుతున్నాయి. ఇంత ఎక్స్‌పోజింగః చేస్తోన్న పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఈషా చేతిలో ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమి లేవు. మరి ఈ ఎక్స్ పోజింగ్‌తో అయిన అమ్మడికి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
- Advertisement -
పిక్కల అందాలతో మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బా
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -