హీరోయిన్ లక్ష్మి రాయ్ చూడటానికి పాలరాతి శిల్పంలా కనిపిస్తోంది. చూపు తిప్పుకోకుండా చేస్తుంది ఆమె అందం.తమిళ, తెలుగు భాషలలో నటిస్తున్నప్పటికి ఆమెకు సరైన గుర్తింపు రావడం లేదు. ఆ మధ్య బాలీవుడ్‌లో తన లక్‌ను చెక్ చేసుకుంది. కాని అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో మళ్లీ తమిళ, తెలుగు సినిమాలలో నటిస్తుంది. లక్ష్మి రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన సినిమాల విషయాలతో పాటు , తన లేటెస్ట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తుంది.
2018 విడ్కోలు పలికి ,2019 సంవత్సరానికి స్వాగతం పలుకుతు ఆమె దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రైట్ గా ఉన్న నీలం రంగు లో వస్త్రం మాత్రమే ధరించిన ఈ భామ పైవస్త్రం మాత్రం ధరించలేదు. ఆమె అందాలను ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శించి 2018 కు ఒక మంచి వీడ్కోలు చెప్పింది. లక్ష్మి రాయ్ ఈ మధ్య సినిమాలలో కన్నా ఇలా బికినిలతోనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇక ఆమె తెలుగులో నటిస్తున్న ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’