హీరోయిన్లు చాలామంది ఉంటారు కాని వారిలో కొంతమంది మాత్రమే సెక్సీ లుక్‌తో క్యూట్‌గా ఉంటారు. అదే కొవలోకి వస్తుంది హీరోయిన్ ఈషా గుప్తా.2007 లోనే మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న ఈషా గుప్తా గురించి ఏం చెప్పాలి. మత్తెక్కించే అందం ఆమె సొంతం. ఆమె అందానికి ఫిదా కాని వారు ఉంటారా అనిపిస్తుంది. ఇక ఆమె సెక్సీ లుక్‌కు బాలీవుడ్ ఎప్పుడో పడిపోయింది.
తాజాగా ఈషా ఇచ్చిన హాట్ లుక్ బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఒక మైక్రో సైజ్ జీన్స్ నిక్కర్.. పైనేమో ఒక లైట్ కలర్ లూజ్ టీ-షర్ట్ వేసుకొని ఒక చిన్న కుర్చీలో కూర్చుంది. మేకప్ లేనే లేదు. హెయిర్ ను అసలు దువ్వనట్టుగా చింపిరిజుట్టులా వదిలేసింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. క్లీవేజ్ షో. ఇన్నర్ వేసుకోకుండా డీప్ కట్ ఉన్న డీప్ కట్ ఉన్న టీ-షర్ట్ కావడంతో ఇది నెటిజనుల నిద్రను పూర్తిగా పాడుచేసేలా ఉంది. ఇలాంటి సెక్సీ లుక్ ఇస్తే కుర్ర కారుకి నిద్ర ఎలా పడుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.ఇక సినిమాల విషయానికి వస్తే ‘టోటల్ ధమాల్’.. ‘హేరా ఫేరీ 3’.. ‘దేశి మ్యాజిక్’ లాంటి హిందీ సినిమాలతో పాటుగా ‘డెవిల్స్ డాటర్’ అనే ఒక ఇంగ్లీష్ మూవీ లో కూడా నటిస్తుంది ఈ మాజీ మిస్ ఇండియా.